Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఆర్షియా 7వ వేర్‌ హౌజ్‌ అసెండస్‌ చేతికి

సింగపూర్‌ లిస్టెడ్‌ కంపెనీ అసెండస్‌ ఇండియా ట్రస్ట్‌ వేర్‌హౌజ్‌ ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేసింది. మహారాష్ట్ర రాయ్‌ఘడ్‌ జిల్లా పన్వేల్‌లోని 3,25,503 చదరపు అడుగుల ఆర్షియా ఫ్రీ ట్రేడ్‌ వేర్‌హౌజింగ్‌ జోన్‌ను కొనేందుకు ముందుకొచ్చింది. డీల్‌ విలువ రూ.215 కోట్లు (31.4 మిలియన్‌ డాలర్లు). ఆర్షియా నుంచి ముంబైలో వేర్‌ హౌజ్‌ కొనడం అసెండస్‌ ట్రస్ట్‌కు ఇది ఏడవది. 2018 ఫిబ్రవరిలో 83 మిలియన్‌ డాలర్లకు ఆరు వేర్‌ హౌజ్‌లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Related Posts

Latest News Updates