Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఈఎస్‌ఆర్‌ చేతికి రెండు వేర్‌హౌజ్‌ ప్రాజెక్ట్‌లు

హాంగ్‌కాంగ్‌ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ లాజిస్టిక్‌ కంపెనీ ఈ–షాంఘై రెడ్‌వుడ్‌ (ఈఎస్‌ఆర్‌) మన దేశంలో రెండు భారీ వేర్‌హౌజ్‌ ప్రాజెక్ట్‌లను కొనుగోలు చేయనుంది. ఫ్యూచర్‌ మార్కెట్‌ నెట్‌వర్క్స్‌ (ఎఫ్‌ఎంఎన్‌) హర్యానాలోని జహజ్జర్, నాగ్‌పూర్‌లో 1.3 మిలియన్‌ చదరపు అడుగుల్లో అభివృద్ధి చేస్తున్న ఈ రెండు ప్రాజెక్ట్‌లను కొనుగోలు చేయనుంది. ఈ వేర్‌హౌజ్‌లను రూ.320 కోట్ల వ్యయంతో ఎఫ్‌ఎంఎన్‌ అభివృద్ధి చేసి ఈఎస్‌ఆర్‌కు అందజేస్తుంది.

Related Posts

Latest News Updates