Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఎన్‌ఏఆర్‌ నుంచి రియల్‌ ఎస్టేట్‌ కోర్సులు

నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌ (ఎన్‌ఏఆర్‌) ఇండియా త్వరలోనే రియల్‌ ఎస్టేట్‌ కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ (ఐఐఆర్‌ఈ) కోర్సులను అభివృద్ధి చేస్తుందని ఎన్‌ఏఆర్‌ ఇండియా ఎలెక్ట్‌ జాతీయ అధ్యక్షుడు సుమంత్‌ రెడ్డి అరోని తెలిపారు. దీంతో పాటు సంఘం సభ్యులకు నైపుణ్య శిక్షణ సర్టిఫికేషన్స్‌ కూడా అందిస్తామని చెప్పారు.

Related Posts

Latest News Updates