Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఘనంగా దర్శక నిర్మాత గుణ శేఖర్ కుమార్తె వివాహం…

ప్రముఖ దర్శక నిర్మాత గుణ శేఖర్ కుమార్తె నీలిమ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో రాత్రి 12 గంటల ప్రాంతంలో వివాహం జరిగింది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ విద్య, వ్యాపారవేత్త రామకృష్ణ పింజల, సత్య పింజల కుమారుడు, వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో వివాహం జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వధూ వరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

Latest News Updates