Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

చైనాలో గ్రీన్‌ బిల్డింగ్‌ ఎక్స్‌పో

చైనా శాంఘైలోని శాంఘై న్యూ ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పో సెంటర్‌లో జులై 17, 18, 19 తేదీల్లో ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ కన్స్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ ఎక్స్‌పో జరగనుంది. ఇందులో అమెరికా, జర్మనీ, హాంగ్‌ కాంగ్, చైనా, న్యూజిలాండ్‌ వంటి 16 దేశాల నిర్మాణ సంస్థలు, మెటీరియల్‌ తయారీ సంస్థలు పాల్గొంటాయి.

Related Posts

Latest News Updates