Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

తార్నాకలో ఏవీ హైమా

ఉప్పల్‌కు చెందిన ప్రముఖ డెవలపర్‌ అర్నవ్‌ విశిష్ట (ఏవీ) కన్‌స్ట్రక్షన్స్‌ తార్నాకలోని స్ట్రీట్‌ నంబర్‌–2లో ఏవీ హైమా రెసిడెన్సీ పేరిట లగ్జరీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 3,700 గజాల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌ మొత్తం ఐదంతస్తుల్లో ఉంటుంది. ప్రతి ఫ్లోర్‌లో 10 ఫ్లాట్లు.. మొత్తం 50 లగ్జరీ ఫ్లాట్లుంటాయి. 1,225 నుంచి 1,830 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి.

– వసతుల విషయానికొస్తే.. పవర్‌ బ్యాకప్, జిమ్, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, పార్క్, ల్యాండ్‌స్కేపింగ్, జాగింగ్‌ ట్రాక్, ఇండోర్‌ గేమ్స్, ఇంటర్‌కమ్‌ ఫెసిలిటీ, సోలార్‌ ఫెన్సింగ్, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింట్‌ పిట్స్‌ వంటì వి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు ఏవీ కన్‌స్ట్రక్షన్‌ నుంచి 4 వెంచర్లలో 1,000 ఓపెన్‌ ప్లాట్లు, 25 అపార్ట్‌మెంట్లలో 1,000కి పైగా ఫ్లాట్లను అభివృద్ది చేసింది.

Related Posts

Latest News Updates