Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణ రెరా

తెలంగాణ రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) 2018, ఆగస్టు 31న అమలులోకి వచ్చింది. 2017 జనవరి 1 తర్వాత యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్‌ కార్పోరేషన్స్, మున్సిపాలిటీస్, టీఎస్‌ఐఐసీ విభాగాల నుంచి అనుమతి తీసుకున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్, లే అవుట్‌ రెరాలో నమోదు చేసుకోవాలి. 500 గజాలు లేదా 8 ఫ్లాట్లకు పైన ఉన్న ప్రతి వెంచర్‌ కూడా రెరాలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే.  ప్రాజెక్ట్‌లు, వెంచర్లతో పాటూ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు కూడా రెరాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. రెరాలో నమోదు కాకుండా క్రయవిక్రయాలు జరపడం, ప్రకటలు ఇవ్వటం చట్టరీత్యా నేరం.

Related Posts

Latest News Updates