Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

నోయిడాలో హాస్పిటాలిటీ ఎక్స్‌పో

ఆగస్టు 7 నుంచి 10 తేదీల్లో గ్రేటర్‌ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌ అండ్‌ మార్ట్‌లో హాస్పిటాలిటీ ఎక్స్‌పో ఉంటుంది. ఇందులో హాస్పిటాలిటీ, రిటైల్, ఎఫ్‌ అండ్‌ బీ, హౌజ్‌ కీపింగ్, కేటరింగ్, ఆర్టిటెక్చర్‌ అండ్‌ డిజైనింగ్‌ కంపెనీలు పాల్గొంటాయి.

Related Posts

Latest News Updates