Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో

న్యూఢిల్లీలోని అశోకా కన్వెన్షన్‌ సెంటర్‌లో సెప్టెంబర్‌ 27, 28 తేదీల్లో ఇంటర్నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో జరగనుంది. ఇందులో కేవలం ఇంటర్నేషనల్‌ ప్రాపర్టీలు, లగ్జరీ డెవలప్‌మెంట్స్‌ మాత్రమే ప్రదర్శనలో ఉంటాయి. యూఎస్, యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, సైప్రస్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, ఫిలిప్పిన్స్, మారిషస్‌ వంటి 20 దేశాలకు చెందిన ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అవకాశాలను తెలుసుకునే వీలుంటుంది.

Related Posts

Latest News Updates