Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

పట్టణ గృహ నిర్మాణానికి రూ.48 వేల కోట్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2.ఓ తొలి బడ్జెట్‌లో 2019–20 సంవత్సరానికి గాను పట్టణ గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖకు రూ.48 వేల కోట్లు కేటాయించింది. 2018–19 బడ్జెట్‌తో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ. రూ.48 వేల కోట్లలో రూ.6,800 కోట్లు ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పట్టణ విభాగ పథకానికి, రూ.17,714 కోట్లు మెట్రో ప్రాజెక్ట్‌లకు కేటాయించారు. 2018–19 బడ్జెట్‌లో మెట్రో ప్రాజెక్ట్‌లకు రూ.14,865 కోట్లు కేటాయించారు. అంటే ఈ సారి బడ్జెట్‌లో 25 శాతం వృద్ధి.

Related Posts

Latest News Updates