Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లోకి బ్లాక్‌స్టోన్‌ ఎంట్రీ

అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌ గ్రూప్‌.. దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలోని బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ)లోకి ఎంట్రీ ఇచ్చింది. బీకేసీలోని దాదాపు సగం స్థలాన్ని రూ.2500 కోట్లకు కొనుగోలు చేసింది. రాడియస్‌ గ్రూప్‌ నుంచి 7 లక్షల చదరపు అడుగుల ప్రీమియం ఆఫీస్‌ స్పేస్‌ను కొనుగోలు చేసింది. దేశీయ ఆఫీస్‌ స్పేస్‌ విభాగంలో ఇదే అతిపెద్ద డీల్‌. 2.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న బీకేసీలో 8 అంతస్తులుంటాయి. ఇప్పటికే బీకేసీలో ఫేస్‌బుక్, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, ట్రాఫిగుర గ్రూప్, బ్రూక్‌ఫీల్డ్, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీల కార్యాలయాలున్నాయి.

Related Posts

Latest News Updates