Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బెంగళూరులో అమెజాన్‌ అతిపెద్ద ఆఫీస్‌ స్పేస్‌

అమెరికాకు చెందిన రిటైలర్‌ అమెజాన్‌.కామ్‌ బెంగళూరులో 40 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ను లీజుకు తీసుకుంది. కార్యాలయాల సముదాయంలో విస్తీర్ణం పరంగా ఇదే అతిపెద్ద డీల్‌ అని కంపెనీ తెలిపింది. ఇప్పటికే అమెజాన్‌ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, గుర్గావ్‌ నగరాల్లో 50 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ను అద్దెకు తీసుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లో 20 లక్షల చ.అ.
బెంగళూరులో 20.7 లక్షల చదరపు అడుగులు, బ్రిగేడ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో 7 లక్షల చ.అ., చెన్నైలో 5 లక్షల చ.అ., హైదరాబాద్‌లో 20 లక్షల చ.అ.లల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కొత్తగా రానున్న 40 లక్షల చ.అ. కార్యరూపంలోకి వస్తే అదనంగా సుమారు 33 వేల మంది ఉద్యోగులుంటారు.

Related Posts

Latest News Updates