సీనియర్ లివింగ్ కమ్యూనిటీ ఆపరేటర్ కొలంబియా పసిఫిక్ కమ్యూనిటీస్ (సీపీసీ) దేశంలో విస్తరణ అవకాశాలపై దృష్టి పెట్టింది. బెంగళూరులో తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో సీనియర్ లివింగ్ కమ్యూనిటీని ఏర్పాటు చేయనుంది.
2017లో సెరైన్ సీనియర్ కేర్‌ను కొనుగోలు చేసి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది సీపీసీ. ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, పాండిచ్చేరి నగరాల్లో, 9 కమ్యూనిటీల్లో 1600లకు పైగా సీనియర్ నివాస గృహాలను నిర్వహణ చేస్తుంది.