Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

బోడుప్పల్‌లో ఆకృతి టౌన్‌షిప్‌

సురక్ష అవెన్యూ ప్రై.లి. బోడుప్పల్‌లో 5 ఎకరాల్లో ఆకృతి టౌన్‌షిప్‌ను నిర్మిస్తోంది. 8 బ్లాకుల్లో సెల్లార్‌+స్టిల్ట్‌+8 అంతస్తుల్లో ఉంటుంది. ఇందులో మొత్తం 472 ఫ్లాట్లుంటాయి. 2 బీహెచ్‌కే 256 యూనిట్లు, 3 బీహెచ్‌కే 216 యూనిట్లుంటాయి. 1,000 నుంచి 2,300 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ఇప్పటికే 272 ఫ్లాట్ల నిర్మాణం పూర్తయి.. కొనుగోలుదారులకు అప్పగించేశాం. రెండేళ్ల క్రితం నుంచే నివాసముంటున్నారు కూడా.

– ఆకృతి టౌన్‌షిప్‌లో 40 వేల చ.అ.ల్లో ఆధునిక వసతులన్నీ ఉంటాయి. వసతుల కోసం 8 అంతస్తుల్లో ప్రత్యేకంగా బ్లాక్‌ను కేటాయించాం. ఇందులో స్విమ్మింగ్‌ పూల్, మినీ ఫంక్షన్‌ హాల్, జిమ్, ఇండోర్‌ గేమ్స్, మెడిటేషన్‌ హాల్, లేడిస్‌ క్లబ్, గెస్ట్‌ రూమ్స్, సూపర్‌ మార్కెట్, స్పా, కెఫెటేరియా, డిస్పెన్సరీ వంటివన్నీ ఉంటాయి.

Related Posts

Latest News Updates