మే 15, 16 తేదీల్లో ముంబైలోని హోటల్ సహారా స్టార్లో జీ–ఫెయిర్ కొరియా ప్రదర్శన ఉంటుంది. ఇందులో 100కి పైగా దక్షిణ కొరియా కంపెనీలు, సప్లయిర్లకు చెందిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బిల్డింగ్ మెటీరియల్స్, కన్జ్యూమర్ అండ్ కిచెన్ వేర్ ఉత్పత్తుల ప్రదర్శనలో ఉంటాయి.