Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

రియల్టీ టెక్నాలజీ కంపెనీల్లో హెచ్‌ఇఏఆర్‌టీ పెట్టుబడులు

హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ లిమిటెడ్‌ ‘‘హెచ్‌డీఎఫ్‌సీ అఫడబుల్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ టెక్నాలజీ ప్రోగ్రామ్‌’’ (హెచ్‌ఇఏఆర్‌టీ) సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. రియల్‌ ఎస్టేట్‌ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు, మెంటార్, పార్టనర్‌గా ఉండటమే ఈ ప్రోగ్రామ్‌ లక్ష్యమని కంపెనీ తెలిపింది. అఫడబుల్‌ హౌజింగ్‌లలో ఆవిష్కరణలు, సామర్ధ్యాలను పెంపొందించడం, సాంకేతిక వినియోగంతో నిర్మాణ వ్యయాన్ని తగ్గించే కంపెనీల మీద ఫోకస్‌ చేస్తామని పేర్కొంది. గత 24 నెలలుగా హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌ అఫడబుల్, మిడ్‌ సైజ్‌ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో అఫడబుల్‌ రియల్‌ ఎస్టేట్‌ ఫండ్‌ (హెచ్‌–కేఆర్‌ 1), హెచ్‌– కేర్‌ 2 ఇప్పటికే 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే.

Related Posts

Latest News Updates