Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

రూ.250 కోట్లతో స్టాంజా లివింగ్‌లో లక్ష బెడ్స్‌

స్టూడెంట్స్‌ కో–లివింగ్‌ బ్రాండ్‌ స్టాంజా లివింగ్‌ ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌ నుంచి నిధులను సమీకరించింది. సిరీస్‌–సీ రౌండ్‌లో భాగంగా ఈ పెట్టుబడులను సమీకరించినట్లు కంపెనీ తెలిపింది. ఈ రౌండ్‌లో పాత ఇన్వెస్టర్లు సిక్వోయా క్యాపిటల్, మ్యాట్రిక్స్‌ పార్టనర్స్, అక్సెల్‌ పార్టనర్స్‌ కూడా పాల్గొన్నారు.
250 కోట్లతో లక్ష బెడ్స్‌..
ప్రస్తుతం స్టాంజా లివింగ్‌కు ఢిల్లీ, ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, ఇండోర్, వడోదర, డెహ్రాడూన్‌ ప్రాంతాల్లో స్టూడెంట్‌ కో–లివింగ్‌ బెడ్స్‌ ఉన్నాయి. రూ.250 కోట్ల పెట్టుబడులతో 2021 నాటికి లక్ష బెడ్స్‌కు చేరుకోవాలని లక్ష్యించింది.

Related Posts

Latest News Updates