Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రూ.5 వేలు లంచం @ మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్‌

మహేశ్వరం సబ్‌రిజిస్ట్రార్‌ దేవులపల్లి సంగీత అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కారు. ఓ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సంగీత కారు డ్రైవర్, డాక్యుమెంట్‌ రైటర్‌ రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డారు. వారిని విచారించగా సబ్‌ రిజిస్ట్రార్‌ సంగీతకు తాము మధ్యవర్తులుగా పనిచేస్తున్నామని అంగీకరించారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.

Related Posts

Latest News Updates