Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

వరల్డ్ గ్రేటస్ట్ లీడర్ హైదరాబాద్ రియాల్టీ కంపెనీ ఆర్క్ గ్రూప్

ప్రతి ఏటా ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కంపెనీలకు అవార్డులను అందిస్తుంది ఆసియా వన్. ఇందులోభాగంగా 2018-19 సంవత్సరానికి వరల్డ్ గ్రేటెస్ట్ లీడర్ అవార్డ్ హైదరాబాద్ కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్క్ గ్రూప్ ని వరించింది. రెసిడెన్షియల్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కేటగిరిలో ఈ అవార్డ్ దక్కింది. దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డ్ ని ఆర్క్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గుమ్మి రాంరెడ్డి అందుకున్నారు.

Related Posts

Latest News Updates