Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వాటర్‌స్టోన్స్‌ను కొనుగోలు చేసిన బ్రూక్‌ఫీల్డ్‌

కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ముంబైలోని ప్రీమియం హోటల్‌ను కొనుగోలు చేసింది. 9.67 ఎకరాల్లోని విస్తరించిన వాటర్‌స్టోర్స్‌ హోటల్‌లోను రూ.750 కోట్లతో మార్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అండ్‌ హాస్పిటాలిటీ సంజయ్‌ నారంగ్‌ నుంచి ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసింది. అంధేరీ ఈస్ట్‌ సహర్‌ రోడ్‌లోని ఈ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో వంద గదులు, క్లబ్‌ ఉంది.

Related Posts

Latest News Updates