Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

వాణిజ్య స్థిరాస్తి మీద సదస్సులు

లండన్‌కు చెందిన రాయల్‌ ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ సర్వేయర్స్‌ (ఆర్‌ఐసీఎస్‌) తాజాగా కార్పొరేట్‌ రియల్‌ ఎస్టేట్‌ (సీఆర్‌ఈ), ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌ఎం) విభాగాల్లో లీడర్‌షిప్‌ ఫోరంను ఏర్పాటు చేసింది. ఆయా రంగాల్లోని నిపుణులకు కీలకమైన అంశాలు, సమస్యలపై చర్చించేందుకు సరైన వేదికను అభివృద్ధి చేశామని ఆర్‌ఐసీఎస్‌ తెలిపింది. ఈ ఏడాది ఆర్‌ఐసీఎస్‌ సీఆర్‌ఈ, ఎఫ్‌ఎం రంగాల్లో పారిశ్రామిక సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో నిర్వహించే వీలుంది. ఇందుకోసం కెనడాకు చెందిన కొల్లియర్స్‌ ఇంటర్నేషనల్‌ నాలెడ్జ్‌ పార్టనర్‌గా ఒప్పందం చేసుకుంది.

Related Posts

Latest News Updates