Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

హైదరాబాద్‌ పిల్లర్‌ నంబర్‌: 2599

ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ హైదరా»>బాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) మరొక మైలురాయిని చేరుకుంది. మహాత్మగాంధీ జూబ్లీ బస్‌ స్టేషన్‌ (ఎంజీబీఎస్‌) వద్ద నిర్మిస్తున్న మెట్రో పిల్లర్‌ నంబరు 2599 నిర్మాణం వారం రోజుల్లో పూర్తి కానుంది. ఏడు సంవత్సరాల క్రితం 2012 ఏప్రిల్‌లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.పాత బస్తీ మార్గంలోని 6 కిలో మీటర్లు (కి.మీ) మినహా హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఫేజ్‌–1 లోని 66 కి.మీ. పూర్తయిందని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అధికారులు తెలిపారు. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ తొలి పిల్లర్‌ 2012 ఏప్రిల్‌లో ఉప్పల్‌లోని జెన్‌ప్యాక్ట్‌ వద్ద భూమిపూజ ప్రారంభమైంది.

Related Posts

Latest News Updates