Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

259 ఓపెన్‌ ప్లాట్లు ఆన్‌లైన్‌ వేలం

నోయిడా అథారిటీ ఆన్‌లైన్‌లో ఓపెన్‌ ప్లాట్లను వేలం వేయనుంది. జులై 19–23 తేదీల్లో సెక్టార్‌ 31, 39, 49, 51, 52, 99, 100, 122, 93బీలల్లో 259 రెసిడెన్షియల్‌ ప్లాట్లను వేలం ద్వారా విక్రయించనుంది. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన వేలం పాటలో అమ్ముడుపోకుండా ఉన్న ప్లాట్లను తాజాగా మరోసారి ఆక్షన్‌లో విక్రయించనుంది. ప్లాట్ల విస్తీర్ణాలు 100 చదరపు మీటర్లు, 500 చదరపు మీటర్లు.
చ.మీ.కు రూ.55 వేలు..
సెక్టార్లలోని సర్కిల్‌ రేట్లను బట్టి ప్లాట్ల ధరలుంటాయి. చదరపు మీటర్‌కు ధర రూ.55 వేల నుంచి లక్ష రూపాయల వరకుంటుంది. అత్యధిక ప్రీమియం ధర కలిగిన ప్రాంతం సెక్టార్‌ 44 కాగా, తక్కువ ధర కలిగిన ప్రాంతం సెక్టార్‌ 122.

Related Posts

Latest News Updates