Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఇంటి మేడ మీద విమానం

చెంగిచర్లలో కొత్త గోపాల్‌గౌడ్‌ ఇంటిపై ఏర్పాటుచేసిన విమాన ఆకృతి అందరిని ఆకట్టుకుంటుంది. తన మూడో అంతస్తు భవనంపై వాటర్‌ ట్యాంకు నిర్మించి దానిపై వెరైటీగా ఉండేందుకు ఓ విమానం కట్టడాన్ని నిర్మించుకున్నాడు. అచ్చం విమానం మాదిరిగా ఉండే లైట్లు ఏర్పాటుచేశాడు. లైట్లు వేసినప్పుడల్లా అద్భుతంగా అక్కడి ప్రజలు ఆ దృశ్యాన్ని వీక్షింస్తుంటారు. దూరం నుంచి చూస్తే విమానం భవనంపై ఉందా అనే అనుమానం కలుగుతుంది. దీంతో కొత్త గోపాల్‌గౌడ్‌ ఇంటిపై విమానం ఉందని ప్రచారం జరుగుతుంది.

Related Posts

Latest News Updates