Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అమెరికా వివేకానంద యోగా యూనివర్శిటీలో కొత్త కోర్సు…

అమెరికాలో వుండే వివేకానంద యోగా యూనివర్శిటీ కొత్త ప్రోగ్రాంను ప్రకటించింది. పీహెచ్ డీ ప్రోగ్రాంను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇది యోగా విద్య విస్తరించడానికి ఈ కొత్త ప్రోగ్రాం ఉపయోగపడుతుందని అక్కడి అధికారులు ప్రకటించారు. మొదటి బ్యాచ్‌లో యూఎస్‌, ఖతార్‌, ఇండియాకు చెందిన పది మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. ఉన్నతవిద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకోసం ప్రత్యేకంగా ఎమ్‌ఎ్‌స-పీహె చ్‌డీని ప్రవేశపెట్టామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని యూనివర్శిటీ సూచించింది.

Related Posts

Latest News Updates