Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

హైదరాబాద్‌లో 16 నుంచి సీఏఐ ఎక్స్‌పో

హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఈ నెల 16వ తేదీ నుండి 18 వరకు కన్‌స్ట్రక్షన్‌ ఆర్కిటెక్చర్‌ ఇంటీరియర్‌ (సీఏఐ) ఎక్స్‌పో 2019 జరగనుంది. ఈ ఎక్స్‌పోలో నిర్మాణ, ఆర్కిటెక్చర్‌, ఇంటీరియర్స్‌ రంగాలకు చెందిన కంపెనీలు పాల్గోననున్నాయి. ఇందులో పాల్గొనే సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడమేకాకుండా నిర్మాణం, ఆర్కిటెక్చర్‌, ఇంటీరియర్‌ డిజైన్‌లకు సంబంధించిన ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సందర్శకులు మార్కెట్లో అందుబాటులో ఉన్న సరికొత్త ఉత్పత్తులు, టెక్నాలజీల గురించి తెలుసుకోవచ్చు.

Related Posts

Latest News Updates