ప్రతి పాఠశాలకూ ఇంటర్నెట్ వుండాలి : సీఎం జగన్ ఆదేశం
ఏపీ ముఖ్యమంత్రి నేడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు