
అవికా గోర్, సాయి రోనక్ల ‘పాప్ కార్న్’ సెన్సార్ పూర్తి.. ఫిబ్రవరి 10న గ్రాండ్ రిలీజ్
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియన్, మా ఊరి