న్యూజిలాండ్ వేదికగా వచ్చే నెల 17,18 తేదీల్లో 8 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
న్యూజిలాండ్ వేదికగా వచ్చే నెల 17,18 తేదీల్లో 8 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులకు స్వాగతం పలుకుతున్నట్లు