కె. లక్ష్మణ్ కు ప్రమోషన్… బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకుంటూ బీజేపీ కీలక నిర్ణయం
అత్యంత కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డును ఆ పార్టీ ప్రకటించింది. మొత్తం 11 మందితో ఈ బోర్డును పార్టీ ప్రకటించింది. అయితే… తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా వున్న కె. లక్ష్మణ్