‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ పాట కంపోజిషన్ ఒక సవాల్ తో కూడుకున్నది : దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ
సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో