Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

నిర్మాణ కార్మికునికి బీమా చెక్‌ అందజేత

ఘట్‌కేసర్‌ మండలంలోని అంకుషాపూర్‌ గ్రామంలో లక్షా ముప్పయి వేల చెక్‌ను భవన నిర్మాణ కార్మికుడు కుటుంబానికి అందజేశారు. కార్మికుడు రామస్వామి మరణించడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నెబోయిన రాములమ్మకు ఈ చెక్‌ను స్థానిక నాయకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాద్యక్షుడు గుండ్ల బాల్‌రాజ్, సింగిల్‌ విండో వైస్‌చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, కరుణాకర్, మహిపాల్‌రెడ్డి, నర్సింహ్మరెడ్డి, రాజు, శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates