Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

దర్శకుడు బాబీ తండ్రి గారు మరణం

ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు బాబీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు పితృవియోగం కలిగింది. వివరాల్లోకి వెళితే.. బాబీ తండ్రి మోహనరావు(69)గత కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నేడు(ఆదివారం) తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసుకున్న పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా బాబీ ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’పేరుతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Related Posts

Latest News Updates