Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రియల్‌ ఎస్టేట్‌ – జీఎస్‌టీ

ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)తో అయితే గృహాలకు 12 శాతం జీఎస్‌టీ, ఐటీసీ లేకుండా అయితే 5 శాతం. అందుబాటు గృహాల మీద జీఎస్‌టీ రేట్లు ఐటీసీతో అయితే 8 శాతం జీఎస్‌టీ, ఐటీసీ లేకుండా అయితే 1 శాతం. ఇతర నిర్మాణ సామాగ్రి మీద జీఎస్‌టీ పన్నులివే..– సిమెంట్‌: 28 శాతం– ఇనుము: 18 శాతం– ఫ్లయాష్‌ ఇటుకలు: 12 శాతం– రివర్‌ స్యాండ్‌: 5 శాతం– రంగులు: 28 శాతం– ప్రీ–ఇంజనీరింగ్‌ మెటీరియల్స్‌: 28 శాతం– రూఫింగ్‌ టైల్స్‌: 5 శాతం నుంచి 28 శాతం (రకాలను బట్టి)– బ్యాంబూ ఫ్లోరింగ్‌ టైల్స్‌: 18 శాతం– కాపర్‌ వైర్‌: 28 శాతం– బాత్‌రూమ్‌ ఫిట్టింగ్స్‌: 28 శాతం– వాల్‌ పేపర్స్‌: 28 శాతం– తలుపులు, మెట్లు, తాళాలు: 18 నుంచి 28 శాతం

Related Posts

Latest News Updates