Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

25-28 తేదీల్లో గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌-2019

కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 28 తేదీల్లో 17వ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌–2019 అంతర్జాతీయ సదస్సు జరగనుంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ‘గ్రీన్‌ బిల్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫర్‌ పీపుల్‌ అండ్‌ ప్లానెట్‌’ థీమ్‌ ఆధారంగా ఏడాది సదస్సు జరగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో 700 కోట్ల చ.అ. హరిత భవనాలు.. 5,400 ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ రేటింగ్స్‌ను పొందాయి.

Related Posts

Latest News Updates