Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

Mon 05-12–22 Panchangam

——————
శ్రీరామ
శ్రీ గురుభ్యోనమః
శ్రీశుభకృతసంవత్సరం
దక్షిణాయణము
హేమంతఋతువు
మార్గశిరమాసము
——————-
తిధి: మార్గశిర శుక్ల
త్రయోదశీ (పూర్తి)
తదుపరి : చతుర్దశి

వారం:
సోమవారం
ఇందువాసరె

నక్షత్రం :
అశ్విని: ఉ: 7.15వ
తదుపరి: భరణి(పూ)

యోగం :
పరిఘ రా: 3.07వ
తదుపరి : శివ

కరణం:
కౌలవ సా: 6.22వ
తదుపరి : తైతుల

శుభ ముహూర్తం:లేదు

అమృతఘడియలు
రా.తె: 3.34ల 5.15వ

దుర్ముహూర్తములు:
మ: 12.29ల 1.13వ
మ: 2.41ల 3.25వ

వర్జ్యాలు:
సా: 5.24ల 7.06వ

రాహు కాలం:
ఉ: 7.30ల 9.00వ

యమగండ కాలం:
ఉ: 10.30ల 12.0వ

సూర్యోదయం ఉ:6.36
అస్తమయం సా: 5.37
——————–
పితృతిధి : త్రయోదశీ
——————

Related Posts

Latest News Updates