Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

MON.;25 JUL 2022 Panchangam

MON.;25 JUL 2022
———————
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
———————-
శ్రీ శుభకృత్ సంవత్సరె
దక్షిణాయణే, గ్రీష్మ ఋతౌ
ఆషాడమాసే,బహుళపక్షే
———————
సోమ/ఇందు వాసరె
తి: ద్వాదశి సా:4.15వ
తదుపరి:బ.త్రయోదశీ
న:మృగశిర రా:1.05వ
తదుపరి : ఆర్ధ్ర
యో:దృవ మ:3.02వ
తదుపరి:వ్యాఘాత
క: తైతుల సా:4.15వ
క: గరజి రా.తె: 531వ
తదుపరి : వణిజ
——————–
అమృత ఘడియలు :
సా : 3.09ల 4.57వ
——————–
దుర్ముహూర్తములు :
మ: 12.48ల 1.40వ
సా: 3.22ల 4.14వ
వర్జ్యాలు :
తె: 4.19ల 6.07వ
———————
రాహు&గండ కాలo:
రా.కా: ఉ 7.30-9.00
గ. కా: ఉ:10:30-12వ
———————
ఆబ్ధీక తిధి : *ద్వాదశి *
———————
సూర్యరాశి:కర్కాటకరాశి
చంద్ర రాశి: వృషభ రాశి
సూర్యోదయం: ఉ:5.57
అస్తమయం : సా:6.48
———————

Related Posts

Latest News Updates