Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అదిరేటి అందం! వెల్స్‌పన్‌ ఫ్లోరింగ్‌!!

ప్రముఖ ఫ్లోరింగ్‌ బ్రాండ్‌ వెల్స్‌పన్‌ విపణిలోకి నూతన శ్రేణి ఉత్పత్తులను విడుదల చేసింది. వెల్స్‌పన్‌ క్లిన్‌–ఎన్‌–లాక్‌ డిజైనర్‌ టైల్స్‌ పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చింది. దేశీయ ఫ్లోరింగ్‌ మార్కెట్లో ఈ టైల్స్‌ నూతన అధ్యాయాన్ని సృష్టిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యాలయ, నివాస విభాగంలో రెండింట్లోనూ క్లిక్‌–ఎన్‌–లాక్‌ ఫ్లోరింగ్‌ మరింత అందాన్ని తీర్చిదిద్దుతుందని పేర్కొంది. ఈ టైల్స్‌ వాటర్, టర్మైట్‌ ప్రూఫ్‌తో పాటూ యూవీ ప్రొటెక్ట్‌తో అభివృద్ధి చేశామని కంపెనీ తెలిపింది.

Related Posts

Latest News Updates