Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

నవంబర్‌ 9, 10 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో

నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలన్నింటినీ ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి, సామాన్యుల సొంతింటి కలను నిజం చేస్తున్న ‘సాక్షి ప్రాపర్టీ షో’ మరోసారి నగరవాసుల ముందుకురానుంది. నవంబర్‌ 9, 10 తేదీల్లో మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ప్రధాన నగరంతో పాటూ శివారు ప్రాంతాల్లోని ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు, వాణిజ్య సముదాయాలు వంటి అన్ని రకాల ప్రాజెక్ట్‌ల వివరాలు ఈ ప్రదర్శనలో ఉంటాయి. నిర్మాణ సంస్థలు స్టాల్స్‌ బుకింగ్స్‌ కోసం 99122 20380, 99516 03004 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.

Related Posts

Latest News Updates