Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

Sat: 10-9-2022 Panchangam

Sat: 10-9-2022
———————-
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
———————-
శ్రీశుభకృత్నామసంవత్సరె
దక్షిణాయణే, వర్ష ఋతౌ
భాద్రపదమాసే, శుక్లపక్షే
మహాలయపక్షారంభము
———————-
తిధి :
శుక్ల పౌర్ణమి సా:3.32వ
తదుపరి:బహుళపాడ్యమి
వారం :
స్థిర / మంద వాసరె
నక్షత్రం :
శతబిషం ఉ: 9.38వ
తదుపరి:పూర్వభాద్ర
యోగం :
దృతి మ: 2.57వ
తదుపరి: శూల
కరణం:
బవ సా:3.32వ
బాలవ రా: 2.25వ
తదుపరి : కౌలవ
———————
అమృతఘడియలు
రా: 12.34ల 2.04వ
———————
వర్జ్యాలు :
సా: 3.36ల 5.06వ
———————
దుర్ముహూర్తములు :
ఉ: 6.07ల 7.45వ
———————
రాహుకాలం :
ఉ: 9.00ల 10.30వ
యమగండకాలం :
మ: 1.30ల 3.00వ
———————
పితృ తిధి: తిది ద్వయం
పూర్ణిమ + పాడ్యమి
———————
సూర్యోదయం: ఉ:6.07
అస్తమయం సా:6.19

Related Posts

Latest News Updates