Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

చైనా – భారత్ యుద్ధం ఎప్పుడైనా రావొచ్చు

భారత్‌-చైనాల మధ్య ఎప్పుడైనా యుద్ధం రావొచ్చు అని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. మజ్లిస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత వాస్తవాదీన రేఖ వద్ద భారీగా భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. సరిహద్దు వెంబడి యుద్ధ సన్నాహలు చేస్తోందన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో చైనా బులోడోజర్లు అక్కడ భూములు తవ్వి రోడ్లేసేందుకు పనులు చేస్తున్నాయంటూ ఓ మీడియాలో పలు కథనాలను ప్రసారం చేసింది. వాటిని బీజేపీ నాయకులు ఎందుకు ఖండిరచడం లేదు? అని ప్రశ్నించారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ విషయం తెలీదా? లేక తెలిసే మౌనంగా ఉంటున్నారా. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ వైఖరి కూడా ఇందుకు బిన్నంగా లేదన్నారు. హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణాన్ని ఉద్రికత్తంగా మార్చేందుకు బీజేపీ నాయకులు మతపరమైన అంశాలను ఎంచుకున్నారు.  గులాం నబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ అని వ్యాఖ్యానించారు.

Related Posts

Latest News Updates