Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సోనియా గాంధీ తల్లి పోలామైనా కన్నుమూత.. ముగిసిన అంత్యక్రియలు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పోలా మైనో కన్నుమూశారు. ఈ నెల 27 న ఆమె ఇటలీలో మరణించారని, ఆమె అంత్యక్రియలు మంగళవారం ముగిశాయని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. తల్లి అంత్యక్రియల కోసమే సోనియా గాంధీ ఇటలీ వెళ్లారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related Posts

Latest News Updates