ఏడేళ్లు ఆలస్యం; రూ.53 లక్షలు రీఫండ్
గడువులోగా అపార్ట్మెంట్ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో విఫలమైన గుర్గావ్కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్కు నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమీషన్ (ఎన్సీడీఆర్సీ) జరిమానా విధించింది. యూనిటెక్ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్‌ను