అమెజాన్ చెల్లించే అద్దె చ.అ.కు రూ.67
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఇండియాలో విస్తరణ ప్రణాళికలు చేపట్టింది. బెంగళూరు, హైదరాబాద్, పుణే, చెన్నై నగరాల్లో అమెజాన్ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ముందుగా బెంగళూరులో 13 లక్షల చదరపు అడుగుల ఆఫీస్