శంషాబాద్‌లోని స్కైలైన్ ఎన్క్లేవ్ కూల్చివేత
శంషాబాద్‌లోని అమ్మపల్లి దేవాలయం భూములను ఆక్రమించి.. లే అవుట్ చేసిన స్కైలైన్ ఎన్‌క్లేవ్‌ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. రూ.100 కోట్ల విలువైన దేవాదాయ భూమిని కబ్జాదారులు ఆక్రమించి, స్థానిక రియల్ ఎస్టేట్