ఆర్షియా 7వ వేర్ హౌజ్ అసెండస్ చేతికి
సింగపూర్ లిస్టెడ్ కంపెనీ అసెండస్ ఇండియా ట్రస్ట్ వేర్‌హౌజ్ ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేసింది. మహారాష్ట్ర రాయ్‌ఘడ్ జిల్లా పన్వేల్‌లోని 3,25,503 చదరపు అడుగుల ఆర్షియా ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌజింగ్ జోన్‌ను కొనేందుకు