అసైన్డ్ భూములపై తెలంగాణ ప్రభుత్వం నజర్
అసైన్డ్ భూముల చిట్టాను రాష్ట్ర ప్రభుత్వం వెలికితీస్తోంది. నిరుపేదలకు వివిధ దశల్లో కేటాయించిన భూముల వివరాలను రాబడుతోంది. 1954 నుంచి ఇప్పటివరకు పంపిణీ చేసిన భూమి, లబ్ధిదారుల జాబితాను సేకరిస్తోంది. సామాజికవర్గాల