10 వేల ఎకరాల్లో ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ
ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ (ఏయూఆర్ఐసీ) దేశంలోనే తొలి గ్రీన్ఫీల్డ్ పారిశ్రామిక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తోంది. ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (డీఎంఐసీడీసీ), మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) మధ్య