బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లోకి బ్లాక్‌స్టోన్ ఎంట్రీ
అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ గ్రూప్.. దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలోని బాంద్రాకుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోకి ఎంట్రీ ఇచ్చింది. బీకేసీలోని దాదాపు సగం స్థలాన్ని రూ.2500 కోట్లకు