కరెంట్ స్తంభాన్ని ఆక్రమించేసి నిర్మాణం
కబ్జాదారులకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. కంటపడిన ఖాళీ స్థలాలను, నాలాలను ఆక్రమించే కబ్జాదారులను బంజారాహిల్స్లో ఏకంగా కరెంట్ స్తంభాన్నే ఆక్రమించేశాడు. అది కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ పక్కనే